రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ఆఫర్..!

మన దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లలో రియల్ మీ ఒకటి.మిగతా కంపెనీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ రియల్ మీ ఫోన్లు మంచి సేల్స్ రేటు కలిగి ఉంటున్నాయి.

 Mobile Brand Real Me Smart Phones Exclusive Price Rates-TeluguStop.com

అయితే రియల్ మీ తమ ప్రత్యేకమైన కస్టమర్స్ కోసం ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది.ఈ సేల్ లో భాగంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై మునుపెన్నడూ లేని తగ్గింపు ధరలను అందిస్తుంది.

ఏప్రిల్ 7 నుండి 11 వరకు ఈ ప్రత్యేక సేల్ జరుగుతుంది.ఈ ఐదు రోజుల సేల్ లో అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నారు.

 Mobile Brand Real Me Smart Phones Exclusive Price Rates-రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ఆఫర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రియల్ మీ ఎక్స్ 7, ఎక్స్ 7 ప్రో, రియల్ మీ నార్జో 30 ప్రో తో పాటుగా మరికొన్ని ఫోనలకు ఈ డిస్కౌంట్స్ ఇస్తున్నారు.

ఈమధ్యనే లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్ 7 ప్రో అసలు ధర 29,999 రూపాయలు కాగా ఈ సేల్ లో భాగంగా 27,999 రూపాయలకు అందుబాటులోకి వస్తుంది.

రియల్ మీ ఆన్ లైన్ స్టోర్ లో బుక్ చేసిన ప్రీ పెయిడ్ ఆర్డర్స్ కు మాత్రమే ఈ తగ్గింపు ధరకు ఫోన్ వస్తుంది.ఎక్స్ 7 ప్రో కొనాలంటే ఇన్ స్టాల్ మెంట్ డిస్కౌంట్ కింద 2000 రూపాయలు ముందు చెల్లిస్తే ఈ ఆఫర్ వస్తుందన్నమాట.

క్యాష్ ఆన్ డెలివరీకి ఈ ఆఫర్ చెల్లించదని చెబుతున్నారు.ఇక ఇదే క్రమంలో రియల్ మీ ఎక్స్ 7 19,999 ధర అయితే 18,999 కి లభిస్తుంది.

ఇలా ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన వారు ఫుల్ పేమెంట్ కట్టిన వారికి ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన రియల్ మీ ఫోన్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి.

#Smart Phones #Real Me #RealMe #Pre Paid Orders #Real Me X 7 Pro

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు