బాలకృష్ణకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది అన్న తరహాలో వార్తలు వస్తున్నాయి.కారణం చూస్తే మున్సిపల్ అదే రీతిలో పరిషత్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలు కావడంతో.

 Mlc Iqbal Challenges Balakrishna-TeluguStop.com

చంద్రబాబు సీన్  అయిపోయింది అన్న తరహాలో ప్రత్యర్థులు కామెంట్లు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కి.ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఛాలెంజ్ విసిరారు.బాలకృష్ణకి  నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

ఈ క్రమంలో తాను కనుక ఓడిపోతే ఇక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవటం మాత్రమేకాక హిందూపురానికి కూడా వదిలేసి వెళ్ళిపోతాను అంటూ ఇక్బాల్ తెలియజేశారు.ఇదే తరుణంలో చంద్రబాబు పై కూడా ఇక్బాల్ సీరియస్ కామెంట్లు చేశారు.

 Mlc Iqbal Challenges Balakrishna-బాలకృష్ణకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీలో టీడీపీ ఒరిస్సా ఓటములతో ప్రజలలో అభాసుపాలవుతోంది అన్న భావనతో చంద్రబాబు పరిశుద్ధ ఎన్నికలను బహిష్కరించినట్లు కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీకి కీలకంగా ఉండే నియోజకవర్గాల కోపం అదే రైతు హిందూపురం ఇంకా చాలాచోట్ల ఓడిపోవడం బట్టి టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

#MLC Iqbal #Iqbal #Hindupuram #AP Poltics #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు