ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.రాజమండ్రి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.
తనకు మరికొన్ని రోజులు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.
అనంతబాబుకు సెప్టెంబర్ 5 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.అయితే, రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్సీ తల్లి కన్నుమూశారు.
ఈ క్రమంలో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయనకు 3 రోజులపాటు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy