ఆ కంటెస్టెంట్ ను అవమానించిన ఎమ్మెల్యే రోజా.. అందుకే ఆవిడా జబర్దస్త్ జడ్జి?

Mla Roja Smart Punch In Jabardasth Latest Promo

నటిగా, ఎమ్మెల్యేగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఫైర్ బ్రాండ్ అనే పేరు పెట్టుకున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రోజా ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Mla Roja Smart Punch In Jabardasth Latest Promo-TeluguStop.com

ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పటినుంచి ఈమె జడ్జిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రోమోలో భాగంగా కార్యక్రమం మొదలవగానే ఎప్పుడు మాదిరిగానే అనసూయ తన అందాలను ఆరబోస్తూ చేసినటువంటి డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.హైపర్ ఆది, రాకెట్ రాఘవ, చేసిన స్కిట్ లు ఈ వారం పెద్దగా ప్రేక్షకులను నవ్వించలేకపోయారని చెప్పవచ్చు.

 Mla Roja Smart Punch In Jabardasth Latest Promo-ఆ కంటెస్టెంట్ ను అవమానించిన ఎమ్మెల్యే రోజా.. అందుకే ఆవిడా జబర్దస్త్ జడ్జి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా వెంకీ తాగుబోతు రమేష్ పంచతంత్రం స్కిట్ అందరిని ఆకట్టుకుంది.

ఈ ప్రోమో చివరిలో చలాకి చంటి స్కిట్ లో కమెడియన్ సందీప్ ఒక చేయి పోగొట్టుకున్న ఫ్యాక్షనిస్ట్ గా కనిపించే సందడి చేశారు.

అయితే ఈ స్క్రిప్ట్ లో సందీప్ సుధాకర్ పై కత్తితో దాడి చేసే సంఘటన ఉంది.ఈ సన్నివేశంలో భాగంగా సందీప్ ఒక చేత్తో సుధాకర్ ని పట్టుకుని మరొక చేత్తో తనపై కత్తితో దాడి చేస్తాడు.

ఈ సన్నివేశం అనంతరం వెంటనే రోజా మాట్లాడుతూ.ఒరేయ్ సందీప్ నీకు ఒక చేయి లేదు కదా.మరి కత్తి ఎలా పట్టుకున్నావు అంటూ ఆ కంటెస్టెంట్ ను గోరంగా అవమానించింది.ఏది ఏమైనా జబర్దస్త్ జడ్జిగా వెంటనే తప్పులను కనిపెట్టడంతో ఆమె జడ్జి స్థానానికి న్యాయం చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Promo #Jabardath #MLA Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube