జబర్దస్త్ అస్సలు చూడను.. ఎమ్మెల్యే రోజా అత్త షాకింగ్ కామెంట్స్?

Mla Roja Aunty Reveals Roja Marriage Life

ఇప్పటి వరకు సినీ తారల గురించి వాల్ల పర్సనల్ విషయాల గురించే తెలుకొని ఉంటారు.ఇప్పుడు కాస్త కొత్తగా వాళ్ల కుటుంబ సభ్యుల గురించి, వాల్ల మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Mla Roja Aunty Reveals Roja Marriage Life-TeluguStop.com

ఇక వివరాల్లోకి వెళితే ప్రముఖ నటి రోజా మనందరికీ తెలిసిన గొప్ప ఆర్టిస్ట్.ప్రముఖ అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు నటి రోజా.

 Mla Roja Aunty Reveals Roja Marriage Life-జబర్దస్త్ అస్సలు చూడను.. ఎమ్మెల్యే రోజా అత్త షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకపక్క కుటుంబం మరొక పక్క బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూనే మరోపక్క రాజకీయాలతో నిత్యం బిజీగా గడిపే ఆమె తన అత్తగారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని స్వయానా ఆమె అత్తగారు తెలిపారు.

తాను ఎక్కడికెళ్లినా తనని కూడా తీసుకెళ్తారని ఆమె అన్నారు అంతేకాకుండా తాను ఎంతో కష్టపడి ఇంటికి వస్తే తనకు ఇష్టమైనవన్నీ చేసి పెడతానని ఈ సందర్భంగా రోజా అత్త గారు తెలియజేశారు.

Telugu Jabardash Show, Jabardasth, Mla Roja, Mla Roja Aunty, Mla Roja Dance, Mla Roja Movies, Roja Aunty, Roja Marriage, Roja Marriage Life, Tollywood-Movie

ఇకపోతే రోజాలో తనకు చాలా ఇష్టమైనది తన నవ్వు అని ఆమె అత్త గారు చెప్పుకొచ్చారు.అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఆమె డాన్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం అని తెలిపారు.సినిమాలలో, షోస్ లో చేసే డ్యాన్స్ లను తను వీక్షిస్తారని చెప్పారు.

ముఖ్యంగా జబర్దస్త్ లో షో ప్రారంభంలో ఆమె చేసే డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.ఆ ఒక్క డాన్స్ చూసి టీవీ కట్టేస్తామని అన్నారు ఎందుకంటే మిగతావి తనకు అంత సరిగా అర్థం కావని, అందుకోసమే తాను జబర్దస్త్ కార్యక్రమం చూడండి అని ఈ సందర్భంగా రోజా అత్తగారు స్పష్టం చేశారు.

#Jabardasth #Mla Roja #Mla Roja Aunty #Jabardash #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube