ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగం.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Mla Pinnelli Ramakrishna Reddy Comments On Chandrababu Palnadu Visit

ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్… చంద్రయ్య హత్యను టీడీపీ, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగం.

 Mla Pinnelli Ramakrishna Reddy Comments On Chandrababu Palnadu Visit-TeluguStop.com

బాబు హయాంలోనే మాచర్ల ప్రాంతంలో 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి.బ్రహ్మానందరెడ్డి మళ్ళీ మాచర్ల టీడీపీ ఇన్ చార్జి అయ్యాకే గొడవలు మొదలయ్యాయ్.

వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే పల్నాడులో చంద్రయ్య హత్య, రాజకీయాలకు సంబంధం లేదు.

 Mla Pinnelli Ramakrishna Reddy Comments On Chandrababu Palnadu Visit-ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగం.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్రయ్య హత్యకు వైయ స్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, ఫ్యాక్షన్ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం.

ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా హంతుకులపై కఠిన చర్యల తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నాం.ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.

మేం ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం కాబట్టే, మా కుటుంబాన్ని ప్రజలు 5 సార్లు గెలిపించారు.ఎవరు ఎలాంటి వ్యక్తులో, ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలు ఆలోచన చేయాలి.

Video : Mla Pinnelli Ramakrishna Reddy Comments On Chandrababu Palnadu Visit Details, Mla Pinnelli Ramakrishna Reddy, Comments ,chandrababu Palnadu Visit, Chandra Babu Naidu, Ycp, Tdp, Tdp Activist Chandrayya, Jagan,

#Chandra Babu #Jagan #Tdp Chandrayya #MlaPinnelli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube