నరసరావుపేటని పలనాడు జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోటప్పకొండ పాదయాత్ర విజయవంతం...

నరసరావుపేటని పలనాడు జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు నిర్వహించిన కోటప్పకొండ పాదయాత్ర విజయవంతం.కోటప్పకొండ తిరునాళ్ల ముందుగానే వచ్చినట్టు తరలివచ్చిన జనప్రభంజనం.

 Mla Gopireddy Srinivasareddy Kotappakonda Padayatra Was A Success As Narasaraope-TeluguStop.com

అన్ని రంగాల్లో పలనాడు ప్రాంతానికి తలమానికంగా నరసరావుపేట.

విద్య, వైద్యం, వ్యాపారం కోసం 7 నియోజకవర్గాల వారందరికీ అందుబాటులో నరసరావుపేట సెంటర్గా ఉంటుంది… జిల్లా కోర్ట్, కమర్షియల్ టాక్స్, జిల్లా రిజిస్ట్రర్ కార్యాలయం వంటి మరెన్నో జిల్లా కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి… పార్లమెంట్ పరిధిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఉన్న ఏకైక పట్టణం నరసరావుపేట.

పలనాడు జిల్లాని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దెందుకు అందరి సలహాలు సుచనలు తీసుకుంటూ జిల్లాని అభివృద్ధి చెయడంలో ముందుంటాము… ఆ త్రికోటేశ్వరుని ఆసిస్సులతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని, అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని కోరుకున్నాం…

.

MLA Gopireddy Srinivasareddy Kotappakonda Padayatra Was A Success As Narasaraopet Was Declared As The District Headquarters Of Palanadu , Narasaraopet A, Palnadu , New Distct , Ys Jagan , Gopireddy Srinivasareddy, Ap Poltics, Kotappa Konda , Padayatra - Telugu Ap Poltics, Gopi Srinivasa, Kotappa Konda, Saraopet, Distct, Padayatra, Palnadu, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube