తిరుపతి: తిరుపతి గంగ జాతర సందర్బంగా గంగమ్మ తల్లికి సారె సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలసి ఊరేగింపు గా బయలు దేరిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి… శోభాయ మానంగా మారిన ఊరేగింపు మార్గాలు…అమ్మవారికి ప్రీతి పాత్రమైన వేపాకు తోరణాలుతో పాటు మామిడి అకులు, అరటి తోరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అన్ని వీధులు…తిరుపతిలో ఎటు చూసినా జన సందోహమే….
ఆచారం ప్రకారం మంగళవారం రాత్రి నిర్వహించిన చాటింపు కార్యక్రమం తో అధికారికంగా ప్రారంభమైన జాతర మహోత్సవం….
వారం రోజులపాటు కొనసాగనన్న జాతర….భూమన కరుణాకర రెడ్డి చొరవతో గంగ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం….
నూతనంగా నిర్మించిన మహాలయంలో జరగనున్న జాతర వేడుకలు….వారం రోజుల పాటు వివిధ వేషధారణలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్న భక్తులు…
.