శవాలుగా దొరికిన “భారత ఎన్నారై” కుటుంబం       2018-04-17   06:16:37  IST  Bhanu C

కొన్ని రోజుల క్రితం భారత ఎన్నారై ఫ్యామిలీ కనపడుటలేదు , వారు మెరూన్‌ హోండా పైలట్ కారు లో ప్రయాణం చేశారు..ఒకే కుటుంభానికి చెందిన ఆ నలుగురు ప్రయాణం ముందు మాత్రమే కనిపించారు అంటూ వచ్చిన వార్తలు అందరికీ తెలిసే ఉంటుంది..అయితే ఆరోజు నుంచీ గాలిపు చెర్యలు చేపట్టిన పోలీసు అధికారులకి ఆ కుటుంభం శవాలుగా కనిపించారు.

భారత్‌కు చెందిన సందీప్‌ తోటపల్లి 41, ఆయన భార్య సౌమ్య38, ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచి లు పోర్ట్‌లాండ్‌ నుంచి శాన్‌జోష్‌ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న మెరూన్‌ హోండా పైలట్ కారు ప్రమాదవశాత్తూ ఈల్‌ నదిలో పడిపోయింది. సరదాగా గడిపేందుకు ఏప్రిల్‌ 6న బంధువు ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది…ఈ సంఘటనని ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారి చుడంతో అప్పటి నుంచీ ఆ నది గుండానే గాలిపు చెర్యలు చేపట్టారు..

-

ఈ క్రమంలో గత వారం సందీప్‌ భార్య సౌమ్య మృతదేహాన్ని వెలికి తీయగా సహాయక సిబ్బంది వెలికి తీశారు…సోమవారం మరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు సందీప్‌ తోటపిల్లి, ఆయన కుమార్తె సాచివిగా సిబ్బంది గుర్తించారు…

On Sunday, about 70 people fanned out along the river, which is about 180 miles north of San Francisco. Just before noon, searchers aboard a boat smelled gas coming from the water below, according to the statement. They soon found the vehicle, and divers reported feeling what they believed to be a person inside.At about 6:30 p.m., the vehicle was partly lifted from the water, allowing a more thorough inspection and, eventually, the removal of Mr. Thottapilly and his daughter from inside.
The body of a 12-year-old boy was found in a California river, 6 miles away from where the rest of his family was found dead.

-

Siddhant Thottapilly was the last to be found after the family of four went missing earlier this month. Sandeep Thottapilly, 41, and Saachi Thottapilly, 9, were found dead inside a vehicle encased in sediment in the Eel River, the Mendocino County Sheriff’s Office said. Separately, an adult female body recovered on Friday from another area of the river was identified as Soumya Thottapilly, 38.