మున్నా అంటే అర్థం చెప్పిన మీర్జాపూర్ హీరో..?

Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act

బాలీవుడ్ నటుడు దివ‍్యేందు శర్మ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ మున్నా భయ్యా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఇతను తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు.

 Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act-TeluguStop.com

అన్నింటికంటే ముఖ్యంగా మీర్జాపూర్ సిరీస్ లోని మున్నా త్రిపాఠీ పాత్ర అంటే వేరే లెవెల్ అని చెప్పవచ్చు.ఆ పాత్ర ద్వారా అతను హైలెట్ అవడమే కాకుండా, అతని నటనతో యూత్ కి కిక్ ఎక్కించాడు.

తాజాగా దివ‍్యేందు సోషల్ మీడియాలో వస్తున్న అర్బన్ డిక్షనరీ ట్రెండ్ పై సరదాగా స్పందించాడు.ఇందులో తన అసలు పేరుకు బదులుగా మున్నా అనే పేరుకు అర్థం వెతికాడు.

 Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act-మున్నా అంటే అర్థం చెప్పిన మీర్జాపూర్ హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి అర్బన్ డిక్షనరీ వెబ్సైట్లు ఇచ్చిన అర్థాన్ని షేర్ చేశాడు దివ‍్యేందు.అదేవిధంగా మున్నా అనే పేరుకు వచ్చిన అర్థాన్ని అమెజాన్ ప్రైమ్ కూడా షేర్ చేయడాన్ని దివ‍్యేందు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

జీవితం మున్నా భయ్యా లాంటిదని అర్బన్ డిక్షనరీ మున్నా పేరుకు అర్థాన్ని తెలిపింది.దివ‍్యేందుని అతని ఫ్యాన్స్ మున్నా భయ్యా అనే పిలుస్తూ ఉంటారు.

Telugu Bollywood, Mirzapur, Munna Bhaiya, Munna-Movie

మన భారతీయులు అమితంగా ఇష్టపడే పాత్రలలో మున్నా భయ్యా పాత్ర కూడా ఒకటి.ఈ పాత్రలో దివ‍్యేందు నటించిన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఇకపోతే దివ‍్యేందు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.త్వరలోనే వారికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారని సమాచారం.

#Mirzapur #Munna #Mirzapur #Munna Bhaiya #Munna Bhaiya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube