అమెరికాలో అద్భుతం: చనిపోయి బ్రతికిన యువకుడు..!!!

అమెరికాలో 20 ఏళ్ళ మైఖేల్ అనే కుర్రాడికి సుడి మాములుగా లేదు.చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతా మళ్ళీ బ్రతికి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

 Miracle In America A Boy Gets Second Life1-TeluguStop.com

ఈ ఘటన మిచిగాన్ లో జరిగింది.వివరాలలోకి వెళ్తే.

మిచిగాన్ లోని లివోనియా లో ఉంటున్న మైఖేల్, ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న తన తండ్రి వద్దకి వెళ్లి సహకరిస్తున్న సమయంలో ఒక్క సారిగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.

అమెరికాలో అద్భుతం: చనిపోయి బ్�

కరెంట్ షాక్ కొట్టగానే నిచ్చేనపై ఉన్న అతడు ఒక్క సారిగా క్రిందకి పడిపోవడంతో చలనం లేకుండా పోయాడు.దాంతో హుటాహుటిన బోమోంట్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే 20 నిమిషాలు గడిచాయి ఏమి చేయలేము కానీ మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పడంతో, ఆందోళనకి లోనయిన కుటుంభ సభ్యులు వైద్యులపై భారం వేశారు.

కానీ మైఖేల్ గుండె కొట్టుకోవడం ఆగిపోయి అప్పటికే 20 నిమిషాలు అవ్వడంతో తమ వంతు ప్రయత్నంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.మొదటి షాక్ కి చలనం లేకపోవడంతో మళ్ళీ రెండో సారి ప్రయత్నించగా అతడిలో ఒక్క సారిగా చలనం రావడంతో అందరూ ఆశ్చర్య పోయారు.

అయితే మరో ఐదు నిమిషాలు ఆలస్యం అయితే మాత్రం ఆక్సిజన్ అందక మెదడులో నరాలు దెబ్బతిని చనిపోయేవాడని మైఖేల్ కి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube