నీ పిల్లలను చూసైనా బట్టలు వేసుకోవడం నేర్చుకో.. ఆమెకు ఘోర అవమానం?

Mira Rajput Massively Trolled For Wearing Shorts To Airport

సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్ వద్ద సందడి చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది.ఈ క్రమంలోనే మీడియా కూడా వారిపై దృష్టి సారించి పలు ఫొటోలు వీడియోలను తీస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

 Mira Rajput Massively Trolled For Wearing Shorts To Airport-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కుటుంబం హాలిడే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన షాహిద్ కపూర్ తిరిగి ముంబయి వచ్చారు.

ఈ క్రమంలోనే మాల్దీవ్స్ నుంచి వచ్చిన ఈ జంట ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంట పడ్డారు.ఈ క్రమంలోనే పలువురు మీడియా ప్రతినిధులు వీరి ఫోటోలను వీడియోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 Mira Rajput Massively Trolled For Wearing Shorts To Airport-నీ పిల్లలను చూసైనా బట్టలు వేసుకోవడం నేర్చుకో.. ఆమెకు ఘోర అవమానం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫోటోలు వీడియోలను చూసిన నెటిజన్లు పెద్దఎత్తున షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ ను టార్గెట్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోలింగ్ గురిచేస్తున్నారు.ఈ ఫోటోలలో షాహిద్ కపూర్ అతని పిల్లలు ఒంటినిండా దుస్తులను ధరించి ఉండగా ఈమె మాత్రం డెనిమ్ షార్ట్ వేసుకుని కనిపించింది.

ఈ క్రమంలోనే నెటిజన్స్ పెద్దఎత్తున ఈమెపై ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ మధ్యకాలంలో పురుషులలో సాంప్రదాయం ఉట్టిపడుతోంది.వంటినిండా దుస్తులను ధరించి వారు మన సాంప్రదాయాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు.పురుషులకు నా వందనాలు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు నెటిజన్లు మాత్రం నీ భర్త పిల్లలను చూసి అయినా బట్టలు వేసుకోవడం నేర్చుకో.

వాళ్లు ఎలా ఒంటినిండా దుస్తులు వేసుకున్నారో అంటూ ఈమె వస్త్రధారణపై కామెంట్లు చేస్తున్నారు.అయితే మీరా రాజ్ పుత్ కి ఇన్స్టాల్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈమె ఏ ఒక్క నెటిజన్ కు రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం.

అంతే కాకుండా ఈమెకు నెటిజన్స్ నుంచి ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా సర్వసాధారణమే.

#Mira Rajput #Shahid Kapoor #Airport

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube