కామంతో కళ్లు మూసుకుపోయి సొంత చెల్లినే తల్లిని చేసి చివరికి...  

minor girl raped by his brother in surat - Telugu Minor Girl, Minor Girl News, Minor Girl Raped In Surat, Surat, Surat Crime News, Surat Latest News, Surat News, The Minor Girl

ప్రస్తుత సమాజంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావివరుసలు మరచి ప్రవర్తిస్తూ చివరికి తమ తోడబుట్టిన వారిని కూడా వదలడం లేదు.తాజాగా యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి తన సొంత చెల్లిని తల్లిని చేసి పుట్టిన బిడ్డను చంపే ప్రయత్నం చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Minor Girl Raped By His Brother In Surat

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వివరాల్లోకి వెళితే సూరత్ నగర పరిసర ప్రాంతంలో ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.అయితే ఇతడికి ఒక చెల్లెలు ఉంది.ఈ యువకుడికి కామ వాంఛలు ఎక్కువగా ఉండేవి.దీంతో వాటిని తీర్చుకునేందుకు తన చెల్లిని ఉపయోగించుకుని ఆమెపైనే పలుమార్లు దారుణంగా అత్యాచారం చేస్తుండేవాడు.

ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది.దాంతో ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుంది అనుకున్న టువంటి ఆ యువకుడు మరియు తల్లిదండ్రులు ఆ బాలికకు  బిడ్డ పుట్టిన వెంటనే పక్కనే ఉన్నటువంటి చెట్ల పొదల్లో విసిరేశారు.

అయితే ఆ శిశువు ప్రాణాలతో ఉండి గుక్కపట్టి ఏడుస్తూ ఉండటంతో ఆ ఏడుపు ఉన్నటువంటి  ఓ మహిళ ఆ బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది.ఆ తరువాత దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చింది.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు శిశువు గురించి విచారణ చేపట్టగా నిజాలు తెలుసుకున్న టువంటి పోలీసులు ఖంగుతిన్నారు.అనంతరం మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి ఆ బాలిక అన్న ని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనంతరం విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

#The Minor Girl #Minor Girl #MinorGirl #Minor Girl News #Surat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Minor Girl Raped By His Brother In Surat Related Telugu News,Photos/Pics,Images..