పదో తరగతి లోనే ప్రేమలో పడిన బాలిక , గర్భం దాల్చి….  

Minor Girl Pregnant By 10th Class Boy In Guntur District - Telugu 0th Class Love, Crime News, Guntur, Minor Girl

ప్రస్తుత కాలంలో కొందరు మైనర్ బాలికలు కొందరు కేటుగాళ్లు వలలో పడి మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు.తాజాగా ఓ మైనర్ బాలుడు తనతో పాటు చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకొని చివరికి ఆమెను గర్భవతి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 Minor Girl Pregnant By 10th Class Boy In Guntur District

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని అమృతలూరు అనే మండలానికి చెందినటువంటి ఓ గ్రామంలో మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది.అయితే ఈమె స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో బాలికతో పాటు చదువుతున్న మరో మైనర్ బాలుడు బాలిక కు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు.ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పలుమార్లు హద్దులు కూడా దాటేశాడు.

పదో తరగతి లోనే ప్రేమలో పడిన బాలిక , గర్భం దాల్చి….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తాజాగా బాలికకు కడుపులో నొప్పి రావడంతో తన తల్లికి ఈ విషయం గురించి చెప్పింది.

దీంతో బాలిక తల్లి ఆమెను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళింది.

ఈ క్రమంలో వైద్యులు వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బాలిక గర్భవతి అని తేల్చి చెప్పారు.దీంతో  బాలిక తల్లి ఒక్కసారిగా ఖంగు తింది.

అలాగే బాలిక గర్భం దాల్చడానికి గల కారణాలు ఆరా తీసి మైనర్ బాలునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Minor Girl Pregnant By 10th Class Boy In Guntur District Related Telugu News,Photos/Pics,Images..

footer-test