మినీ మహానాడులకు ప్రజలు రాకపోవడంతో చంద్రబాబుకి మతి భ్రమించింది - మంత్రి విడదల రజని

పల్నాడు: చిలకలూరి పేటలో నియోజకవర్గ వైసిపి టిడిపి సమావేశం హాజరైన మంత్రులు విడుదల రజిని, అంబటి రాంబాబు పార్టీ నేతలు కార్యకర్తలు.ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్.

 Minister Vidadala Rajini Ambati Rambabu Comments At Ycp Leaders Meeting In Palna-TeluguStop.com

మంత్రి విడదల రజని కామెంట్స్.జగనన్న సంక్షేమ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు.

గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మమ్ములను ఆదరిస్తున్నారు.మినీ మహానాడులకు ప్రజలు రాకపోవడంతో చంద్రబాబుకి మతి భ్రమించింది.

అందుకే అయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడంలేదు.

ఇప్పుడు మా ప్రభుత్వం లో చేస్తున్న సంక్షేమ కార్య్రక్రమాలు చంద్రబాబు ప్రభుత్వంలో చేసారా.

మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.పవన్ కళ్యాణ్ నిద్రలోనుండి లేచినట్లు ఒక సారి ఓట్లు చీలనివ్వను అంటాడు.

ఇంకోసారి ఎవరితో పొత్తు లేదు నాకు ప్రజలతో పొత్తు అంటాడు.చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సత్తాలేకే పొత్తులకు ఆరాటపడుతూ ఉంటాడు.2024 లో ఎంతమంది కలిసి వచ్చిన జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube