దేవుళ్ళ ఆలయాలపై రాజకీయాలు చేస్తే మూడు స్థానాలు కూడా రావు వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్..!!

Minister Vellampalli Srinivas Serious Comments On Chandrababu

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.దేవుళ్ళు.

 Minister Vellampalli Srinivas Serious Comments On Chandrababu-TeluguStop.com

హిందూ మతం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తున్నది పేర్కొన్నారు.బూట్లు వేసుకుని ఆలయంలోకి ప్రవేశించే చంద్రబాబు… సీఎం జగన్ ను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు కూడా రావని పేర్కొన్నారు.ఆలయంలో బూట్లు వేసుకుని పూజలు చేసుకునే చంద్రబాబు.

 Minister Vellampalli Srinivas Serious Comments On Chandrababu-దేవుళ్ళ ఆలయాలపై రాజకీయాలు చేస్తే మూడు స్థానాలు కూడా రావు వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీఎం జగన్ నీ విమర్శించటం దారుణమని అన్నారు.

విజయవాడ నగరంలో చంద్రబాబు హయాంలో దాదాపు 40 దేవాలయాలను కూల్చేయడం జరిగిందని.

వైసీపీ అధికారంలోకి వచ్చాక  తొమ్మిది ఆలయాలను పునర్ నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు.సీఎం జగన్ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం జరిగిందని.

ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని.తింటుంటే దానిని వాసన చూస్తున్నట్లు.

టిడిపి నేతలు వ్యాఖ్యలు చేయడం దారుణమని.దేవుళ్ళకూడా క్షమించరని పేర్కొన్నారు.

దేవాలయాలపై దేవుళ్ళ పై రాజకీయాలు చేస్తే ఇప్పటికే 23 స్థానాలకు పరిమితం అయ్యారు.రానున్న రోజుల్లో మూడు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి రావని వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

#Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube