పాపం: కరోనా పాపడ్ చిట్కా చెప్పిన మంత్రి గారిని కూడా వదల్లేదు!  

Central Minister Arjun Ram Meghwal tested covid-19 positive, Central Minister Arjun Ram Meghwal, Corona Positive, papad brand - Telugu Central Minister Arjun Ram Meghwal, Central Minister Arjun Ram Meghwal Tested Covid-19 Positive, Corona Positive, Papad Brand

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికీ పాకుతూ పోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,కైలాష్ చౌదరి పలువురు మంత్రులు కరోనా బారిన పడగా,ఇప్పుడు తాజాగా మరో కేంద్ర మంత్రి కూడా ఈ లిస్ట్ లో చేరినట్లు తెలుస్తుంది.

 Minister State Arjun Ram Meghwal Tested Covid Positive

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్(60) కు కరోనా సోకింది.ఇటీవల కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తూ నెటిజన్లు మంత్రిని ట్రోల్ చేస్తున్నారు.

ఎవరికైనా కరోనా సోకితే భాభీజీ పాపడ్ తినండి రోగనిరోధక శక్తి పెంచుకోండి, మీకు త్వరగా కరోనా తగ్గిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.ఆయన అప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న నెటిజన్లు మంత్రిగారికి పాపడ్ తినండి అంటూ సలహా ఇస్తున్నారు.

పాపం: కరోనా పాపడ్ చిట్కా చెప్పిన మంత్రి గారిని కూడా వదల్లేదు-General-Telugu-Telugu Tollywood Photo Image

భాభీజీ పాపడ్ లో యాంటీ బాడీస్ పెరుగుతాయని,కరోనా దరిచేరదు అని ,ఆత్మ నిర్భర్ భారత్ పధకం కింద ఈ పాపడ్ ను తయారు చేసినట్లు మంత్రిగారు సెలవిచ్చారు.

అయితే అన్ని వ్యాఖ్యలు చేసిన ఆయన కే కరోనా సోకడం తో ఇక నెటిజన్లు తమ పని మొదలు పెట్టారు.

అయితే రెండు సార్లు ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా రెండోసారి పాజిటివ్ రావడం తో ప్రసతుతం ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

#Papad Brand #Corona Positive #CentralMinister #CentralMinister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Minister State Arjun Ram Meghwal Tested Covid Positive Related Telugu News,Photos/Pics,Images..