జింఖానా గ్రౌండ్ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం

భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ఏర్పాట్లపై తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష చేయనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు రవీంద్ర భారతిలో సమావేశం నిర్వహించనున్నారు.

 Minister Srinivas Goud's Meeting On Gymkhana Ground Incident-TeluguStop.com

ఆఫ్ లైన్ టికెట్ల విక్రయాల నేపథ్యంలో జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట, పోలీసుల లాఠీఛార్జ్ పరిణామాలపై చర్చించనున్నారు.సమావేశం అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టనున్నారని సమాచారం.

అయితే, గ్రౌండ్ లో తొక్కిసలాడ జరిగి పలువురు గాయపడటంతో.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల విక్రయాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube