పవన్ కల్యాణ్‎పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు పాలనలో యువత కోసం పవన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

 Minister Sidiri Appalaraju Fire On Pawan Kalyan-TeluguStop.com

యువనేస్తం పథకం గురించి ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.ప్రశ్నించడానికే పుట్టానన్న పవన్ అప్పుడేం చేశారని నిలదీశారు.

పవన్ జనసేన శ్రేణుల లక్ష్యాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.తానే సీఎం అభ్యర్థి అని పవన్ ఎందుకు ప్రకటించరని నిలదీశారు.

చంద్రబాబు చెప్పే ఏ విషయంలోనూ వాస్తవం ఉండదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube