మంత్రి సత్యవతి రాథోడ్‎కు చేదు అనుభవం

మంత్రి సత్యవతి రాథోడ్‎కు చేదు అనుభవం ఎదురైంది.సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది.

 Minister Satyavati Rathode Had A Bitter Experience-TeluguStop.com

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించేందుకు మంత్రి వెళ్లారు.అయితే ఈ కార్యక్రమానికి కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు.

దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube