మంత్రిగా తొలిసారిగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాను.నాపై పెట్టిన ప్రతి బాధ్యత సక్రమంగా నిర్వహించాను, సీఎం జగన్ అన్నకు జీవితాంతం రుణ పడి ఉంటాను.మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయరు, మళ్లీ అవకాశము ఇవ్వమని అంటారు.14ఏళ్లు ఏమీ చంద్ర బాబు ఏమీ చేయలేదు.చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తున్నాడు.ఎన్టీఆర్ ను కనీళ్లు పెట్టించారు, ఆనాడు కౌరవ సభ,ఒక మహిళ గా నన్ను అవమానించారు, అది కౌరవ సభ మరో పార్టీ ని చూస్తే జాలి వేస్తుంది,రెండు చోట్ల ఓడి పోతాడు, జగన్ అన్న ముందు తోడ కొడతాడు.
ఎప్పుడు ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి ఒకే జెండా, ఒకే అజెండా, జగన్ మోహన్ రెడ్డి అజెండా తో ముందుకు వెళ్తున్నాము.