తిరుపతిలో అక్రమ లేఔట్లపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి..

Minister Peddireddy Responds To Illegal Lights In Tirupati

చెరువుల్లో అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాల వల్లనే తిరుపతి ముంపుకు గురైందని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.తిరుపతిలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.

 Minister Peddireddy Responds To Illegal Lights In Tirupati-TeluguStop.com

తిరుపతి నగరం చుట్టూ ఆక్రమణలు జరిగాయని దీని వల్ల తిరుపతి నగరం ముంపుకు గురవుతుందన్నారు.మొదటి అంతస్తు వరకు నీరు రావడంతో ఇంట్లోని ఫర్నిచర్ తో సహా నాశనమైయ్యాయని దీనిపై నివేదిక వచ్చిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అందరికీ నష్టపరిహారం అందిస్తామన్నారు.

 Minister Peddireddy Responds To Illegal Lights In Tirupati-తిరుపతిలో అక్రమ లేఔట్లపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రధానంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని ఆయన అన్నారు.

#Roads #Peddi #Disaster #YS Jagan #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube