పోటీ పరీక్షల విషయంలో కేంద్రానికి లెటర్ రాసిన కేటీఆర్..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షల విషయం లో కేటీఆర్ కేంద్రానికి సూచనలు ఇస్తూ లెటర్ రాయటం జరిగింది.పేపర్ కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లో నిర్వహించడం సరైన విధానం కాదని తెలిపారు.

 Minister Ktr Wrote A Letter To Union Minister-TeluguStop.com

ఈ విధంగా వ్యవహరించడం వల్ల  అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ మేరకు కేంద్రమంత్రి  జితేంద్ర సింగ్ కి కేటీఆర్ లెటర్ రాయడం జరిగింది.

 Minister Ktr Wrote A Letter To Union Minister-పోటీ పరీక్షల విషయంలో కేంద్రానికి లెటర్ రాసిన కేటీఆర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఈ పోటీ పరీక్షలలో కేవలం హిందీ ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే పేపర్ ఉండకుండా ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.తెలుగు.  ప్రాంతీయ భాషలలో కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షలు నిర్వహించడం మంచిదని లెటర్లో సూచించారు.

#Upsc #Jithendhar #Ravi Chintala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు