కార్పెంటర్ శ్రీనివాస్ నైపుణ్యానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా..

కార్పెంటర్ శ్రీనివాస్ నైపుణ్యానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా.తన వృత్తి నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకునే చెక్కతో అద్భుతాలు సృష్టించవచ్చు అని తెలియజెప్పిన మండపేట వాసి.

 Minister Ktr Tweets About Carpenter Srinivas Who Created Wooden Treadmill Detail-TeluguStop.com

మంచి ఆదరణ సంపాదించిన వుడెన్ ట్రెడ్మిల్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసినదే అయితే అసలు ఈ వీడియో ఎవరికి పోస్ట్ చేశారు ఎక్కడ నుంచి వచ్చింది అసలు ఎవరు ఈ కార్పెంటర్ అనేది ఇరుగు పొరుగు రాష్ట్రాలలో తెలుసుకోవాలనే ఆసక్తి కాస్త ఎక్కువగా ఉంది.

ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్ తన సొంత నైపుణ్యంతో వంశపారపర్యంగా చేసుకుంటూ జీవనం సాగిస్తు మంచి పనివాడిగా గుర్తింపుపట్టణంలో పేరు సంపాదించాడుశ్రీనివాసు తీరిక వేళలో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు చిన్నచిన్న గృహోపకరణాలు తయారు చేయడం తన హాబీ గా అయితే ఈ మధ్య తన పనిచేస్తున్న యజమాని ఇంటి వద్ద వ్యాయామశాలలో ఉండే ఖరీదైన ట్రెడ్మిల్ అనే పరికరాన్ని చూసి తన మదిలో గొప్ప ఆలోచన కలిగింది తన ఆలోచన తో నే తరువుగా తయారు చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube