ప్రెషర్ కుక్కర్ సినిమాపై కేటీఆర్ ప్రశంసలు

మన ఇండియాలో మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువగా విదేశీ ఆలోచనలు ఉంటాయి.భాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని విదేశాలకి చేక్కేయాలని యువత భావిస్తూ ఉంటే.

 Minister Ktr Praises On Pressure Cooker Movie-TeluguStop.com

తల్లిదండ్రులు కూడా మా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే అక్కడికి వెళ్లి ఎలాంటి పని చేసిన విదేశాలలో ఉద్యోగం అంటే మధ్య తరగతి కుటుంబాలలో మాత్రం చాలా గొప్ప విషయం.

ఇప్పుడు ఇలాంటి కథతో ప్రెషర్ కుక్కర్ అనే సినిమాని తీసి ప్రేక్షకుల ముందుకి దర్శకుడు తీసుకొచ్చాడు.

Telugu Dollar Dreams, Ktr Praises, Pressure Cooker, Tollywood-

ఈ సినిమా తాజాగా రిలీజ్ అయ్యి పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.మధ్యతరగతి కుటుంబాలలో కనిపించే విదేశీ మోజు డాలర్ డ్రీమ్స్ ని ఫన్ జోడించి చెప్పిన విధానం బాగుందనే టాక్ తెచ్చుకుంటుంది.ఇక ఈ సినిమాకి సంబందించిన సక్సెస్ మీట్ ని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది.

దీనికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా చాలా బావుందని.

అందులో మంచి మెసేజ్ ఉందని ప్రశంసించారు.డాలర్ డ్రీమ్స్ లో పడి మనం ఏం కోల్పోతున్నామో ఇందులో సంజయ్ చూపించారని కొనియాడారు.

తన ఆలోచనలు, వ్యక్తిత్వం నాకు 15 ఏళ్ల నుంచి తెలుసని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube