ఏలూరు:ఏలూరు జిల్లా రైతులను పరామర్శించిన మంత్రి కారుమూరి నాగేశ్వరావు.ఉంగుటూరులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి కారుమూరి.
రైస్ మిల్లర్స్ ఎటువంటి ఇబ్బందులు పెట్టిన వెంటనే తనకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రైతులకు ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి.
రైస్ మిల్లర్స్ రైతులను వేధించినట్లు తెలిస్తే ఆ రైస్ మిల్లును బ్లాక్లిస్టులో పెడతామని హెచ్చరించిన మంత్రి కారుమూరి.
రైతులు పట్ల చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించిన మంత్రి.