కోటంరెడ్డి టార్గెట్‎గా మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్ గా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కోటంరెడ్డి ఆరోపణలో వాస్తవం లేదని తెలిపారు.

 Minister Kakani's Key Comments As Kotamreddy's Target-TeluguStop.com

టీడీపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుని కోటంరెడ్డి వైసీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నది నిజమని తెలిపారు.

జరగని దానిని కావాలనే జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.ఫోన్ ట్యాపింగ్ కాదు… మ్యాన్ ట్యాపింగ్ జరిగిందన్నారు.

తమకు జనం బలం ఉందన్న మంత్రి జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారని పేర్కొన్నారు.త్వరలోనే టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube