రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు కౌంటర్...

కేసీఅర్ జన్మదిన వేడుకలను రేవంత్ హేళన చేసి మాట్లాడడం దుర్మార్గం.బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.

 Minister Jagadish Reddy Strongly Counters Rewanth's Remarks , Minister Jagadish-TeluguStop.com

వాటిని సీఎం కేసీఆర్ ఖండించారు.అటు వంటి సంస్కారం కేసీఆర్ ది.కేసీఆర్ జన్మదిన వేడుకలను తద్దిన వేడుకలుగా జరపాలని చెప్పిన నీచ సంస్కారం రేవంత్ ది.అస్సాం సీఎం హేమంత్ బిస్వా కంటే సంస్కార హీనుడు రేవంత్.రేవంత్ చరిత్రే౦టో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.తెలంగాణ ద్రోహులకు,ఉద్యమంలో కుట్రలు చేసినోళ్లకు మూటలు మోసిన చరిత్ర రేవంత్ ది.కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకే రేవంత్ పార్టీలో చేరాడని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత కాదు.

టీడీపీ కోవర్ట్.

Minister Jagadish Reddy Strongly Counters Rewanth's Remarks , Minister Jagadish Reddy, Rewanth, Congress - Telugu Congress, Jagadish Reddy, Jagadishreddy, Rewanth

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube