హర్రర్ థ్రిల్లర్ 'హి' టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు !!!

డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మాతగా శ్రీనివాస్ ఎం( Srinivas M ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హి’ (హంట్స్ ఎవరిఒన్) హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం.

 Minister Harish Rao Launched Horror Thriller He Movie Title Poster, Minister Har-TeluguStop.com

బిగ్ బాస్ ఫేమ్ సంజన అన్నే( Sanjana Anne ) ప్రధాన పాత్రలో అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మంత్రి హరీష్ రావు గారు( Minister Harish Rao ) విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ” కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘హి’ చిత్రం( He Movie ) అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube