జహీరాబాద్ పరిధిలో నగర బాటలో భాగంగా పలు వార్డులలో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు..

సంగారెడ్డి జిల్లా…జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నగర బాటలో భాగంగా పలు వార్డులలో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు.పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు అధికారులు.

 Minister Harish Rao Cycled Through Several Wards As Part Of A City Tour Of Zahee-TeluguStop.com

క్షేత్రస్థాయిలో స్థానికులు, మహిళలను కలుస్తూ అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసు కుంటున్న మంత్రి హరీష్ రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube