రోజు రోజుకు ముదురుతున్న మంత్రి గంగుల- ఈటెల వివాదం... ఇక రణరంగమేనా?

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటెల వివాదం పెద్ద ఎట్టున రాజకీయంగా రణరంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇక కరీంనగర్ రాజకీయాలన్నీ మంత్రి గంగుల- ఈటెల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.

 Minister Ganguly-etela Controversy Escalating Day By Day Is It A Battlefield Any-TeluguStop.com

ఈటెల కోట విచ్చిన్నానికి ప్రయత్నిస్తున్నాడని మంత్రి గంగులపై ఈటెల ఆగ్రహంగా ఉన్న పరిస్థితి ఉంది.ఇక ఈ వివాదంపై రాష్ట్ర స్థాయి నేతలు ఎవరు కలగజేసుకోవడంతో గంగుల మొత్తం ఈ విషయాన్ని పరిష్కరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక తాజాగా గంగుల కమలాకర్ చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనం రేపుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే రాజకీయంగా పరిస్థితులు రోజు రోజుకు రణరంగంగా మారుతున్నాయి.

అయితే మంత్రి గంగుల ఈటెల మధ్య కుల రగడ ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు.అయితే ఇక ఈటెలకు చెక్ పెట్టేందుకు అనుక్షణం వాటిని గమనిస్తున్న గంగుల ఎక్కడ టీఆర్ఎస్ కు అవకాశాలు చేజారుతున్నాయో వాటిపై దృష్టి పెట్టి ఈటెలను హుజురాబాద్ లో దెబ్బ తీయాలని గట్టిగా ఫిక్స్ అయిన గంగుల కార్యకర్తల అభిప్రాయాన్ని బట్టి ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.

ఇంకా ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందనేది చూడాల్సి ఉంది.ఇంకా ఈ విషయం హుజూరాబాద్ లో కేటీఆర్ పర్యటిస్తే ఇంకా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube