శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిగ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోన్న రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.ఏపి రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు… రాష్ట్రం డబ్బంతా హైదరాబాద్ లో పెట్టాం.
వాల్లు వెల్లిపోమన్నారు.రేపు రాష్ట్ర సంపదంతా అమరావతిలో పెడితే వారు వెల్లిపోమ్మంటే ఏం చేస్తాం.
అన్ని రకాలుగా అభివృద్ది చెందిన ప్రాంతం విశాఖ.విశాఖని రాజదానిగా వద్దంటున్నారు చంద్రబాబు.
రియలెస్టేట్ కోసం అమరావతిని సృష్టించారు చంద్రబాబు.విశాఖ రాజధాని వద్దంటూ యాత్ర మోదలు పెట్టారు… ప్రజల తిరుగుబాటు చూసి.
తోక ముడిచి వెల్లిపోయారు.యాత్ర గురించి మాట్లాడటమే మానేసి.
అక్కడ ఇక్కడ అన్యాయం అయిపోయిందంటున్నారు.అన్యాయాలకి అడ్రస్ టిడిపి పార్టీ, చంద్రబాబులే.
నువ్వు అన్యాయాలగురించి చెప్పడమేంటి.
చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ఆంద్ర ప్రదేశ్ గురించి సలహాలు ఇస్తారు ముందు ఆంద్ర ప్రదేశ్ లో సెటిలై అప్పుడు మాట్లాడు చంద్రబాబూ.
అందరిని కూడగట్టి.అధికారంలోకి రావాలనుకుంటున్నావ్.అధి సాద్యంకాదు.టిడిపి ఐదేళ్లలో ఓక్క పథకమైనా న్యాయం గా ఇఛ్చారా.
ఫథకాలపై ఆరోపణలు చేస్తావ్.మరాలా మేం అధికారంలోకి వస్తే అన్ని కోనసాగిస్తానంటావ్… ఇదేం మాయ మాటలు.
రోడ్లు కి కన్నాలు పడితే కారణం మీరేకదా.మీ ఐదేళ్లలోమంచి రోడ్లు వేస్తే.
ఈ పరిస్తితి ఉండేది కాదుగా.చంద్రబాబు మళ్లీ వస్తే అన్ని పథకాలు తీసేస్తాడు.
రాష్ట్రంలో నే లేని నీకు రాష్ట్రంతో సంభందం ఏంటి చంద్రబాబూ.