అమరావతి: విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కల.
ఆ కల నిజం చేసింది ముఖ్యమంత్రి జగన్. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి.
తండ్రి అసాయలు నిజం చేస్తూ పేదలకు అండగా వుండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్.సుమారు ఇరవై అయిదు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం.అయిదు లక్షల పేదలకు స్థలాలు ఉన్నవాళ్ళకి ఇల్లు కట్టిస్తునాం.పేదల లాండ్ పిర్చేజింగ్ కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం కర్చుపెట్టింది.
పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ పార్టీ కాదు.సెలబ్రిటీ పార్టీ.
పేద వాళ్ళకి ఇల్లు ఇస్తే తప్ప.ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పు.
పవన్ కళ్యాణ్ చెప్పింది అంత విని చూస్తూ ఊరుకోం.వ్యాంప్ కేరక్టర్ వేసే నటి చనిపోయిన సిల్క్ స్మిత వచ్చిన జనాలు వస్తారు.జనాలు వచ్చినంత మాత్రం నాయకులు అవ్వరు.సినిమా వాళ్ళు వస్తె జనాలు వస్తారు.రాష్ట్రంలో రెండవ అతిపెద్ద లేఅవుట్ విజయనగరం. పవన్ కళ్యాణ్ ఏమన్నా పెద్ద పుడింగ్.నీమీద ఢిల్లీ లో కంప్లైంట్ చేయాల్సిన మకు లేదు.నువ్వు నీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు కింద మీద పడండి.
నిగురించి మాట్లాడితే నా స్థాయి తగ్గుతుంది.నీకు అంత సీన్ లేదు.