సీఎం జగన్ పై చేసిన విమర్శలకు లోకేష్ కి కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..!!

ఇటీవల నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చాలా ఘాటైన విమర్శలు చేయటం తెలిసిందే.అరె ఒరేయ్ అంటూ ఇంకా దారుణంగా పరుష పదజాలంతో.

 Minister Anil Kumar Yadav Strong Counter To Lokesh-TeluguStop.com

సీఎం జగన్ ని టార్గెట్ చేసుకుని నారా లోకేష్ విమర్శలు చేయడం జరిగింది.తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చనిపోయిన సందర్భంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో నారా లోకేష్ చేసిన కామెంట్లకు వైసీపీ పార్టీ నాయకులు గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు సంగతి తెలిసిందే.నిన్న కొడాలి నాని భారీ స్థాయిలో లోకేష్ , చంద్రబాబుపై వారి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం జరిగింది.

 Minister Anil Kumar Yadav Strong Counter To Lokesh-సీఎం జగన్ పై చేసిన విమర్శలకు లోకేష్ కి కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేడు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రంగంలోకి దిగి లోకేష్ చేసిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.

ఎవరెవరో కొట్టుకుని చంపుకుంటే దాన్ని సీఎం కి ఆపాదిస్తావా అంటూ లోకేశ్ పై మండిపడ్డారు.సింహం ఎవరో గ్రామ సింహం ఎవరు అందరికీ తెలుసు అంటూ లోకేష్ వేసిన డైలాగులకు భారీ కౌంటర్లు వేశారు.

చిటికలు వేస్తే ఎవరు భయపడే ప్రసక్తి లేదని వ్యక్తిగత కక్షలతో.చనిపోతే దానిని ప్రభుత్వంపై బురదజల్లడానికి ఉపయోగించుకుని నీచ రాజకీయ బుద్ధి వైసిపి పార్టీకి లేదని లోకేష్ చేసిన ఆరోపణలకు మంత్రి అనిల్ కౌంటర్ లు ఇచ్చారు.

Telugu Anil Kumar Yadav, Ap Cm Jagan, Ap Politics, Chandrababu, Lokesh, Minister Kodali Nani, Murders, Tdp, Ycp Government-Telugu Political News

తెలుగుదేశం పార్టీ హయాంలో తన జిల్లాలో కూడా అనేక హత్యలు జరిగాయని వాటిని పార్టీకి ఆపాదించ లేదని తెలిపారు.ఏది ఏమైనా వ్యక్తిగత కక్షలతో కొట్టుకొని చనిపోతే దానిని నారా లోకేష్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకు వచ్చే రీతిలో ప్రయత్నాలు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

#MinisterKodali #AP Politics #YCP Government #Murders #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు