ఏపీలో జూమ్ పార్టీ.. టీడీపీకి బిరుదు ఇచ్చిన వైసీపీ మంత్రి.. !

ఏపీలో టీడీపీ పరిస్దితి పేకముక్కలో జోకర్‌లా మారిందని అనుకుంటున్నారట.ప్రస్తుతం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దబాబు, చిన్నబాబులు ఏది మాట్లాడిన ఆటలో అరటిపండులా వైసీపీ నేతలు తీసేస్తున్నారని ఇప్పటికే లోలోన మధనపడుతున్న ఈ తండ్రికొడులు పంక్చర్ అయి తుప్పు పట్టుతున్న సైకిల్‌ను పట్టుకుని సాహస యాత్ర చేస్తున్నారనే చెవాకులు పేలుతున్నాయి.

 Minister Anil Kumar Comments On Tdp-TeluguStop.com

ఈ నేపధ్యంలో వైసీపీ మంత్రి అనిల్ కుమార్ టీడీపీ మీద మరో కడుపుబ్బ నవ్వించే కామేడీ జోకులను విసిరారు.ఏపీలో టీడీపీ పార్టీ, జూమ్ పార్టీ గా మారిందంటు ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం కరోనా నేపధ్యంలో తీసుకుంటున్న చర్యల పై జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్న టీడీపీ కొన్ని రోజులకు మాయం అవుతున్న పార్టీగా ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.ఇకపోతే చంద్రబాబు జూమ్ పార్టీ అధ్యక్షులుగా మారారు.

 Minister Anil Kumar Comments On Tdp-ఏపీలో జూమ్ పార్టీ.. టీడీపీకి బిరుదు ఇచ్చిన వైసీపీ మంత్రి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పనిలో పనిగా మీరే సీఎం గా జూమ్ లో ప్రకటించుకోండి.అదీగాక మీ పార్టీ వారని ఐఏఎస్ గా, హైరిటేజ్ లో పని చేసే వారిని ఐపీఎస్ గా ప్రకటించుకోండంటూ విమర్శించారు.

#Comments #Anil Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు