కార్లపై మినీ గార్డెన్స్.. థాయిలాండ్ లో ఉపాధి కరువైన టాక్సీ డ్రైవర్లు వినూత్నప్రచారం

కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పై తన ప్రభావాన్ని చూపుతుంది.

 Mini Gardens On Cars Thailand Taxi Drivers Strange Thought-TeluguStop.com

ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో పలు దేశాల్లో కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కరోనా కారణంగా మరణాల సంఖ్య పక్కన పెడితే ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

నిరుద్యోగి నుండి ఉద్యోగలు వరకూ చాలా మంది ఉపాధి కోల్పోయారు.వివరాల్లోకి వెళితే థాయిలాండ్ దేశంలో టాక్సీ డ్రైవర్లు రోడ్డున పడ్డారు.

 Mini Gardens On Cars Thailand Taxi Drivers Strange Thought-కార్లపై మినీ గార్డెన్స్.. థాయిలాండ్ లో ఉపాధి కరువైన టాక్సీ డ్రైవర్లు వినూత్నప్రచారం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా కారణంగా థాయిలాండ్ లో  ఉపాధి కరువైంది దీంతో టాక్సీలు రోడ్డెక్కలేవు.దీంతో చాలావరకు కార్లు పాడైపోయాయి.

డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.పనికి రాకుండా పోయిన కార్లను ఏం చేయాలో తెలియక వాటిని ఓ మైదానంలో వదిలి పెట్టేశారు.

అయితే అలా పాడైన కార్లపై మినీ గార్డెన్స్ ను ఏర్పాటు చేశారు.కార్ల రూఫ్ టాప్ లో పలు రకాల పండ్లు కూరగాయలు మొక్కలు నాటారు.

Telugu 500 Cars, Cars, Corona Effect, Mini Gardens, Mini Gardens On Cars, Old Cars Mini Gardents, Strange Thought, Taxi Drivers, Thailand, Thailand Taxi Drivers-Telugu NRI

నిరుపయోగంగా మారిన కార్లు ఉపయోగంలోకి వచ్చాయి స్వచ్ఛమైన గాలి తో పాటు తాజా.తాజా పూలు పండ్లు లభిస్తున్నాయి.రాచప్రుక్, బోవోర్న్ ట్యాక్సీ సంఘం ఆధ్వర్యంలో కేవలం 500 కార్లు సేవలందిస్తున్నాయి.తక్కువ ధరకే సేవలందిస్తూ ఉండటంతో కాంపిటీషన్ పెరిగింది దీంతో డ్రైవర్లు ఆదాయం పడిపోయింది.

#Cars #Cars #Cars #Strange #Taxi Drivers

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు