అమెరికన్ నటికి అరుదైన గుర్తింపు..!!!  

Millie Bobby Brown Gets Unisec Goodwill Awards 2018-nri,telugu Nri News Updates,unisec Goodwill Awards 2018

ప్రపంచ బాలల దినోత్సవం అన్ని దేశాలలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.అదేవిధంగా అమెరికాలో సైతం ఈ బాలల దినోత్సవంని ఓ ప్రత్యేక పండుగలా నిర్వహించుకుంటారు..

అమెరికన్ నటికి అరుదైన గుర్తింపు..!!!-Millie Bobby Brown Gets Unisec Goodwill Awards 2018

అమెరికాలో బాల బాలికలని ప్రోశ్చహించడం పరిపాటే. అయితే ప్రపంచ బాలల దినోత్సవం రోజుని మాత్రం ఎంతో ఘనంగా జరుపుతారు అయితే.

ఈ సారి అమెరికా యంగెస్ట్ గుడ్ విల్ అంబాసిడర్ గా 14 ఏళ్ల అమెరికన్ నటిని ఎంపిక చేశారు.

ప్రముఖ అమెరికన్‌ నటి మిల్లీ బాబీ బ్రౌన్‌ తాజాగా యూనిసెష్‌ గుడ్‌విల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. న్యూయార్క్ లోని యూనిసెఫ్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన వరల్డ్‌ చిల్డ్రన్స్‌డే సందర్బంగా జరిగిన కార్యక్రమంలో బ్రౌన్‌ను యంగెస్ట్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు…అయితే ఈ సందర్భంగా బ్రౌన్‌ మాట్లాడుతూ యూనిసెఫ్‌ అంబాసిడర్‌ కావాలని ముందు నుంచీ కలలు కన్నానని ఇన్నాళ్ళకి అవి సాధ్యం అయ్యాయని అన్నారు.