మెగా హీరో సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ ?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం పైగానే అవుతుంది.అయినా ఇప్పటికి కుర్ర హీరోయిన్స్ కు పోటీగా అవకాశాలు అందుకుంటుంది.

 Milky Beauty Tamanna In Varun Tej Gani Movie Item Song-TeluguStop.com

మధ్యలో కొన్ని రోజులు వరుస ప్లాప్స్ కారణంగా అవకాశాలు తగ్గిన కూడా పట్టువదల కుండా అవకాశాలు అందుకుని ఇప్పుడు మళ్ళీ దూసుకు పోతుంది.అటు హీరోయిన్ గా చేస్తూనే ఇటు అవకాశం వస్తే స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తుంది.

Telugu Ghani Movie, Ghani Release Date, Milky Beauty Tamanna In Varun Tej Gani Movie Item Song, Tamanna, Tamanna Item Song, Varun Tej Ghani Movie, Varun Tej Ghani Release Date, Varun Tej New Movie-Movie

తమన్నా దగ్గరకు ఏ అవకాశం వచ్చిన వదులు కోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.అయితే తాజాగా వస్తున్న వార్తలు ప్రకారం తమన్నా మరొక ఐటెం సాంగ్ లో అవకాశం అందుకుందని టాక్ వినిపిస్తుంది.మరోసారి మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడ బోతుందని తెలుస్తుంది.

 Milky Beauty Tamanna In Varun Tej Gani Movie Item Song-మెగా హీరో సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ ని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Ghani Movie, Ghani Release Date, Milky Beauty Tamanna In Varun Tej Gani Movie Item Song, Tamanna, Tamanna Item Song, Varun Tej Ghani Movie, Varun Tej Ghani Release Date, Varun Tej New Movie-Movie

ఇప్పటికే ఈ ఐటెం సాంగ్ కు సంబంధించి షూటింగ్ కూడా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఈ మధ్యనే మిల్కీ బ్యూటీ తమన్నా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడింది.ఇప్పుడు మెగా హీరోతో మరొక సారి చిందేయ బోతుంది.అదే నిజమైతే తమన్నా స్టార్ డమ్ కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతుంది.మొత్తానికి తమన్నా ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

#VarunTej #VarunTej #VarunTej #MilkyBeauty #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు