కాళ్లకు చెప్పుల్లేకుండా మిలింద్ సోమన్ రన్నింగ్!

చాలామంది నటీనటులు నటన జీవితం లోనే కాకుండా.నిజజీవితంలో కూడా తమ వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రాధాన్యం చూపిస్తారు.

 Milind Soman Runs Barefoot For Six Kilometres, Milind Soman, Runs, Barefoot, Si-TeluguStop.com

అంతేకాకుండా తమ ఆరోగ్యం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.ఇక కొందరు నటులు తమ వ్యక్తిగత జీవితాల గురించి అభిమానులతో పంచుకోవడమే కాకుండా.

కొన్ని లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు, జాగ్రత్తలు తెలియజేస్తుంటారు.

ఇదిలా ఉంటే ఓ నటుడు చెప్పులు లేకుండా రోడ్డుపై నడిచిన ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు సినీ ప్రొడ్యూసర్, ప్రముఖ సూపర్ మోడల్ మిలింద్ సోమన్.అంతే కాకుండా ఆయన ఫిట్ నెస్ ప్రమోటర్ పేరు కూడా సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఆయన తాజాగా తన కాళ్లకు చెప్పులు వేసుకోకుండా దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు రన్నింగ్ చేశాడట.అది కూడా తనకు నచ్చిన రోడ్డుపై కాళ్లకు చెప్పులు లేకుండా ఆరు కిలోమీటర్ల దూరం నడిచానని ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో తో సహా పోస్ట్ చేశాడు.

Telugu Barefoot, Milind Soman, Km, Ankita Konwar-Movie

అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి రోజు వ్యాయామం చేయాలని ప్రజలకు కొన్ని విషయాలు తెలిపారు.ఇక మైదానం కొంచెం వేడిగా ఉన్నందున తన శరీరాన్ని జాగ్రత్తగా, ఆరోగ్యంగా చూసుకునేందుకు ఆరు కిలోమీటర్లు మాత్రమే నడిచానని తెలిపాడు.వ్యాయామం చేసేందుకు సమయం లేదని కొందరు అంటుంటారని కానీ అది ఇది ఎంత వరకు నిజం కాదని ఫిట్ నెస్, మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ప్రజలకు సూచించారు.ఈ విధంగా ఆయన పెట్టిన పోస్ట్ ను అతని భార్య అంకిత కొన్వర్ లైక్ చేస్తూ స్పందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube