బీచ్ లో అందరూ చూస్తుండగా ఆ పని చేయమన్న భర్త... చివరికి ఆ భర్త ఏం చేసాడో తెలుసా...  

Midland Man Kevin Smitham Accused Of Killing Thai Wife Dies -

పెళ్లి అయిన మొదట్లో భార్య భర్తలిద్దరూ ఎంతో ప్రేమగా అన్యున్యంగా ఉంటారు.అదేంటో మరి చాలా మంది దంపతులలో పెళ్లయిన కొన్నాళ్ళకి వారి మధ్య మనస్పర్థలు రావడం , ఒకరి మీద మరొకరి లేని పోనీ అనుమానాలు వచ్చి వారి కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటారు.

Midland Man Kevin Smitham Accused Of Killing Thai Wife Dies

అలా పెళ్లి చేసుకున్న భార్య కి వేరొకరి తో వివాహేతర సంబంధం ఉందేమో అని టూర్ కి తీసుకెళ్లి అందరి ముందు బీచ్ లో శృంగారం చేయాలని బలవంతం పెట్టాడు.చివరికి ఏమైందంటే…

నాటింమ్ గాం కి చెందిన 51 ఏళ్ల స్మితమ్ కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు.

బీచ్ లో అందరూ చూస్తుండగా ఆ పని చేయమన్న భర్త… చివరికి ఆ భర్త ఏం చేసాడో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే స్మితమ్ కి విదేశాలనికి తరచుగా ట్రావెల్ చేసే అలవాటు ఉంది.దానితో స్మితమ్ తన భార్య తో కలిసి ఉండడానికి సమయం కేటాయించలేకపోయాడు , అందువల్ల తన మొదటి భార్య అతని నుండి విడాకులు తీసుకుంది.

అయిన స్మితమ్ తన విదేశీ ప్రయాణాలు మానుకోలేదు.అలా ఒకసారి థాయిలాండ్ దేశానికి వెళ్ళాడు.

అక్కడ బీచ్ లో ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్న 29 ఏళ్ళ కాంధ్ర పరిచయం అయింది.వీరిద్దరూ ప్రేమలో పడి థాయిలాండ్ లొనే పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

భార్య పైన అనుమానం తో బీచ్ లో ఆ పని చేయాలని బలవంతం

థాయిలాండ్ లో కాంధ్ర ని పెళ్లి చేసుకున్న స్మితమ్ అక్కడే ఆమెతో పాటు నివాసిస్తున్నాడు.అయితే స్మితమ్ అక్కడ సెటిల్ అయినప్పటికీ వేరే దేశాలు తిరగడం మానుకోలేదు.అలా విదేశాలని సందర్శించడానికి వెళ్ళేటప్పుడు భార్య అయిన కాంధ్ర ని తీసుకెళ్లాలని చాలా సార్లు ప్రయత్నించాడు కానీ ఆమె తనతో ఒకసారి కూడా వెళ్ళలేదు.

దీనితో స్మితమ్ కి భార్య పైన అనుమానం వచ్చింది.అతను విదేశాలకి వెళ్ళినపుడు ఎవరితోనో వివాహేతర సంబందం నడిపిస్తుందేమో అని స్మితమ్ అనుకున్నాడు.కొన్ని రోజులకి విదేశాల నుండి తిరిగి వచ్చిన స్మితమ్ తన భార్య తో బీచ్ కి వెళ్ళాడు.అక్కడ అందరి ముందు తన తో శృంగారం చేయాలని స్మితమ్ తన భార్య ని బలవంతం చేసాడు.

దానికి ఒప్పుకొని కాంధ్ర ని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశాడు.చంపిన తరువాత భార్య శవాన్ని ఒక పెట్టాలో పెట్టి దానిపైన పూలు ఉంచాడు.

ఆ విషయం తెలుసుకున్న అక్కడి పోలీసు లు స్మితమ్ కి జైలు శిక్ష వేశారు.ఈ సంఘటన అయిన సంవత్సరానికి థాయిలాండ్ జైలు లొనే స్మితమ్ కూడా చనిపోయాడు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Midland Man Kevin Smitham Accused Of Killing Thai Wife Dies- Related....