ద్రాక్ష తోటలలో పారదర్శక పోలుసు పురుగులను అరికట్టే పద్ధతులు..!

రైతులు( Farmers ) సాధారణ పంటల సాగుపై కాకుండా ఉద్యానవన పంటల సాగుపై కాస్త అధిక ఆసక్తి చూపిస్తున్నారు.సాధారణ పంటలు ఆరు లేదా ఏడు నెలల్లో చేతికి వస్తాయి.

 Methods To Prevent Transparent Pole Insects In Vineyards , Farmers , Grape Cro-TeluguStop.com

కానీ ఉద్యానవన పంటలు కొన్ని సంవత్సరాలపాటు నిరంతరం దిగుబడి ఇస్తూనే ఉంటాయి.కాబట్టి ఏ ఉద్యానవన పంటను సాగు చేయాలనుకున్న ముందుగా ఆ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకోవడం తప్పనిసరి.

పంటపై అవగాహన ఉంటేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.

Telugu Agriculture, Farmers, Grape Crop, Grape-Latest News - Telugu

ఉద్యానవన పంటలలో ఒకటైన ద్రాక్ష పంట( Grape crop ) వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.మార్కెట్లో కూడా ఈ పంటకు మంచి డిమాండే ఉంది.అయితే ఈ పంటను ఆశించే చీడపీడా, తెగుళ్లపై అవగాహన అవసరం.

ఈ ద్రాక్ష తోటలకు పోలీసు పురుగుల బెడద కాస్త ఎక్కువ.ఈ పురుగులను అరికట్టకపోతే దిగుబడి చాలా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ పురుగులు మొక్కల కణజాలాల్లోకి ఒక విషపూరిత లాలాజలం ను ఇంజెక్ట్ చేస్తాయి.దీంతో కణజాల రూపం మార్పిడి జరుగుతుంది.

తో మొక్క ఆకులు, కాడలు, పిందెలు,లేత పండ్లు ప్రభావితం అవుతాయి. ద్రాక్ష పండ్లు( Grapes ) పాలిపోయి ముందుగానే రాలిపోతాయి.

మొక్క పెరుగుదల అమాంతం మందగిస్తుంది.ఈ పురుగుల ఉధృతి ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

Telugu Agriculture, Farmers, Grape Crop, Grape-Latest News - Telugu

ద్రాక్ష మొక్కలు బాగా ఏపుగా పెరిగితే ఆ మొక్కలకు ఈ పురుగులు ఆశించే అవకాశం ఉంది.దట్టమైన పొదలు నివారించడం కోసం చెట్లను కత్తిరించాలి.అధిక మోతాదులో నత్రజని ఎరువుల( Nitrogen fertilizers ) వినియోగాన్ని తగ్గించాలి.ఈ పురుగులు ఆశించిన మొక్కల కొమ్మలు కత్తిరించాలి.ఈ పులుసు పురుగులను ద్రాక్ష తోటలలో గుర్తించిన తర్వాత పైరిప్రాక్సీఫెన్ ఉండే రసాయనాన్ని మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయడం వల్ల ఈ పురుగులు పంటను ఆశించకుండా పూర్తిగా అరికట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube