విడాకులు తీసుకున్న మరో సినీ జంట.. ఎనిమిదేళ్ల బంధానికి ఫుల్ స్టాప్!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు తమ జీవితాన్ని తమకు నచ్చినట్లుగా జీవిస్తుంటారు.ఇక పెళ్లి విషయంలో తమకు ఎలా అనిపిస్తే అలా చేస్తుంటారు.

 Methil Devika Confirms Reports On Her Divorce From Mukesh-TeluguStop.com

నచ్చిన వెంటనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు.నచ్చకపోతే వదిలేస్తారు.

ఇదంతా సినీ ఇండస్ట్రీలో కామన్ అనే చెప్పవచ్చు.ఇప్పటికే ఎంతో మంది నటులు ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకొని విడిపోగా.

 Methil Devika Confirms Reports On Her Divorce From Mukesh-విడాకులు తీసుకున్న మరో సినీ జంట.. ఎనిమిదేళ్ల బంధానికి ఫుల్ స్టాప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్లీ రెండవ జీవితంలోకి వీలైతే మూడవ జీవితంలోకి కూడా అడుగులు వేస్తూ ఉంటారు.నిజానికి తమకు పెళ్లి అనేది బొమ్మల పెళ్లిలాటగా అనిపిస్తుంది.

ఇటీవలే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన రెండో భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా మరో సినీ జంట కూడా విడాకులు తీసుకోనున్నారు.

ఇంతకీ ఆ జంట ఎవరంటే.

మలయాళం సినీ ఇండస్ట్రీకి చెందిన జంట ముఖేష్, మెతిల్ దేవిక.

వీళ్లు తాజాగా విడిపోతున్నారని ప్రకటించగా ప్రస్తుతం ఈ వార్త మలయాళ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.వీళ్ళ పెళ్లి జరిగి ఎనిమిది ఏళ్ళు అవ్వగా.

తాజాగా తాము విడాకులకు అప్లై చేసినట్లుగా బయట పెట్టింది దేవిక.ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ.

తన భర్త ముఖేష్ మంచివాడే అని కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపింది.

Telugu Actress Saritha, Devika Mukesh, Divorce, Malayalam Actors, Methik Devika Confirms Her Reports On Her Divorce With The Mukesh, Methil Devika, Methil Mukesh-Movie

తమ పెళ్లై ఎనిమిదేళ్ల అవుతున్నా కూడా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను అని తెలిపింది.ఇక రాజకీయ పరంగా అతని మీద వస్తున్న ఆరోపణల గురించి తాను స్పందించలేనని పైగా ఆ విషయంలో తనకు ఆసక్తి ఎంత మాత్రం లేదని తెలిపింది.ఇక తన భర్త మీద గృహ హింస ఆరోపణలు కూడా చేయనని.

అలా అని తను ఆవేశంలో, కోపంలో తీసుకున్న నిర్ణయం కాదని తెలిపింది.

Telugu Actress Saritha, Devika Mukesh, Divorce, Malayalam Actors, Methik Devika Confirms Her Reports On Her Divorce With The Mukesh, Methil Devika, Methil Mukesh-Movie

ఇక ముఖేష్ కు అంతకుముందే మరో నటి సరితతో పెళ్లి కాగా వారికి విడాకులు జరిగాయి.ఇక ఆమె తన భర్త తాగుబోతు అని, పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఇక మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత దేవికను పెళ్లి చేసుకున్నాడు.

ఇక వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తమ ఎనిమిదేళ్ల బంధానికి పుల్ స్టాప్ పెట్టనున్నారు.

#Actress Saritha #MethikDevika #Methil Mukesh #Methil Devika #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు