తెలంగాణ కి హెచ్చరిక చేసిన వాతావరణ శాఖ..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్న క్రమంలో… పాటు దానికి తోడు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 Meteorological Department Warns Telangana, Meteorological, Telangana, Heavy Rain-TeluguStop.com

దీంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

రానున్న 12 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటిలోగా వాయుగుండంగా అల్పపీడనం మారటం గ్యారెంటీ అని… తెలపటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్లు వర్షాలు కురుస్తూ ఉండటంతో మరో సారి.అతి భారీ వర్షాలు అని తెలపడంతో.ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube