హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాలలో ఊహించిన విధంగా ఒక్కసారిగా వర్షాలు పడుతున్నాయి.ఎండలు భయంకరంగా ఉండాల్సిన సమయంలో… రెండు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకి రోడ్లు జలమయం అవుతున్నాయి.

 Meteorological Department Officials Warn The Residents Of Hyderabad, Meteorologi-TeluguStop.com

ఈ క్రమంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్( Orange Alert ) వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది.అయితే సోమవారం వాతావరణంలో మరింత మార్పుతో హైదరాబాద్( Hyderabad ) వాసులకు… వాతావరణాధికారులు హెచ్చరికలు తాజాగా జారీ చేశారు.

సోమవారం రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం( Heavy Rains ) కురిచే అవకాశం ఉందని హెచ్చరించారు.

దీంతో నగరవాసులు ఎవరూ కూడా ఇల్లు దాటి బయటకు రాకూడదని సూచించారు.

బయట ఉన్న వాళ్ళు త్వరగా ఇంటికి చేరుకోవటానికి ప్రయత్నించండి.అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దు.

ఏన్ ఫోర్స్మెంట్ బృందాలు హై అలర్ట్ లో ఉండాలి.అని అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ GHMC అధికారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

శుక్రవారం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో.వర్షాలు కురుస్తూ ఉన్నాయి.

ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లా( Godavari Districts )లో భారీగా వర్షం పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube