ఈ ఎమోజీలా అర్ధం ఏంటో మీకు తెలుసా?  

Decode This Message Hidden In Emojis From Mumbai Police, Mumbai Police, Message Hidden In Emojis ,Emojis, mumbai, Corona Cases - Telugu Corona Cases, Decode This Message Hidden In Emojis From Mumbai Police, Emojis, Message Hidden In Emojis, Mumbai, Mumbai Police

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇంకా ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Message Hidden In Emojis Mumbai Police

ఆ పజిల్ చూస్తే వావ్ అంటారు.అలా ఉంది ఆ పజిల్.

అంతటి పజిల్ ఏంటి అబ్బా అనుకుంటున్నారా? అదేనండి.ముంబై పోలీసులు ఓ పజిల్ పెట్టారు.

ఈ ఎమోజీలా అర్ధం ఏంటో మీకు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ముంబైలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ పజిల్ ని పోస్ట్ చేసి అవగాహనా పెంచేందుకు ప్రయత్నించారు.

ఇంకా ఆ పజిల్ ప‌రిష్క‌రించి అందులో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి అంటూ నెటిజ‌న్లకు చాలెంజ్ విసిరారు.ఇదేమంత కఠినమైనది కాదంటూ కామెంట్ చేశారు.బాధ్యత వహించే ముంబైవాసుల‌కు ఇది త‌ప్ప‌కుండా తెలుస్తుంద‌ని పేర్కొన్నారు.ఇంకా ఆ పజిల్ లో ఎం ఉందంటే?
”ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ప‌నికి వెళ్లండి, ఆ తర్వాత 9 గంట‌ల నుంచి ఉద‌యం ఐదింటి వ‌ర‌కు ఇంట్లోనే ఉండండి.” అంటూ పజిల్ ని విసిరారు.ఇంకా ఈ పజిల్ కి ఫిదా అయినా ముంబై వాసులు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

దీంతో ఈ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Corona Cases #Mumbai #Mumbai Police #Emojis

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Message Hidden In Emojis Mumbai Police Related Telugu News,Photos/Pics,Images..