ఆంటీ బాగుందని బెడ్ రూమ్ లోకి దూరాడు... చివరికి...

ఈ మధ్య కాలంలో కొందరు కామాంధకారంలో చేసేటటువంటి పనుల కారణంగా కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి 56 ఏళ్ల వయసు కలిగినటువంటి మహిళ బెడ్ రూమ్ లోకి దూరి ఆమెపై అఘాయిత్యం చేసేందుకు యత్నించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Men Try To Harassment On 56 Years Old Women In Bangalore-TeluguStop.com

పూర్తి వివరాలకు వెళితే స్థానిక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో జయ ప్రకాష్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు.అయితే ఇతడు గత కొద్దికాలంగా స్థానికంగా నివాసం ఉంటున్న ఓ మహిళ పై కన్నేశాడు.

కాగా ఆ మహిళ భర్త ఆర్మీలో ఉంటున్నాడు.దీంతో ఉద్యోగ రీత్యా మహిళ భర్త కాశ్మీర్ లో ఎక్కువగా ఉండే వాడు.

 Men Try To Harassment On 56 Years Old Women In Bangalore-ఆంటీ బాగుందని బెడ్ రూమ్ లోకి దూరాడు… చివరికి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో మహిళ తన సోదరితో కలిసి నివాసముంటోంది.ఈ విషయాన్ని తెలుసుకున్న జయప్రకాష్ ఎలాగైనా వారిని లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేసేవాడు.

అయినప్పటికీ మహిళలు మాత్రం అసలు లొంగలేదు.

Telugu Bangalore, Crime News, Karnataka, Men Harassments On Women, Men Try To Harassment On 56 Years Old Women In Bangalore-Latest News - Telugu

దీంతో ఎలాగైనా ఇద్దరు మహిళలను అనుభవించాలనే కోరికతో ఫుల్లుగా మద్యం సేవించి మహిళ బెడ్ రూం లోకి దూరాడు.ఇది గమనించిన మహిళ సోదరి వెంటనే గట్టిగా కేకలు వేసింది.దీంతో చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి జయ ప్రకాష్ ని చితక బాదారు.

అయితే ఎలాగోలా వారినుంచి తప్పించుకున్న జయ ప్రకాష్ పారిపోయే ప్రయత్నం చేశాడు.కానీ మహిళ దగ్గర ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టి జయ ప్రకాష్ ని పట్టుకుని రిమాండ్ కి తరలించారు.

#Bangalore #Karnataka #MenHarassments #MenTry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు