కలికాలం : డబ్బు కోసం గర్భం తో ఉన్న కూతురిని…  

Men Sold His Pregnant Daughter And Demand Money - Telugu Crime News, Gujarat, Minor Girl Pregnant, Pregnant Daughter Sold News

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు వ్యామోహంలో పడి చేస్తున్నటువంటి పనులకు అమాయకపు ఆడపిల్లలు బలవుతున్నారు.తాజాగా ఓ  వ్యక్తి తన కూతురు ప్రేమలో పడి పెళ్లి కాకుండానే గర్భవతి అయిందనే విషయం తెలుసుకుని ఆమె ప్రియుడికి తన కన్నకూతురిని 50 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Men Sold His Pregnant Daughter And Demand Money

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని వడోదర పరిసర ప్రాంతంలో వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.ఈ క్రమంలో ఈ వ్యక్తి కూతురు స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది.

దాంతో పలు హద్దులను కూడా దాటేసింది.దీంతో పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది.

కలికాలం : డబ్బు కోసం గర్భం తో ఉన్న కూతురిని…-Latest News-Telugu Tollywood Photo Image

ఈ విషయం తెలుసుకున్న టువంటి యువతి తల్లిదండ్రులు యువకుడితో బేర సారాలు సాగించారు.ఇందులో భాగంగా 50 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని తమ కన్నకూతురిని యువకుడికి అమ్మేసారు.

అయితే యువతి అమ్మకం విషయం తెలుసుకున్నటువంటి బంధువులు యువకుడిని మరింత డబ్బు ఇవ్వాలని లేకపోతే యువకుడిపై పోలీసు కేసు పెడతామని బెదిరించసాగారు.దీంతో యువకుడు ఏం చేయాలో దిక్కు తోచక తన ప్రియురాలిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.

దీంతో యువతి దగ్గర ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test