కొంచెం తేడా వచ్చిన ప్రాణాలు పోయేవి. ఏంటీ సాహసం..?  

Men Rescue Goat From Deep Ditch - Telugu Goat Rescue Video,, Viral Video

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో సాహస వీరులు ఎక్కువై పోతున్నారు.కొంతమంది తమ సాహసాలతో నెటిజన్లను ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తూ ఉంటే… మరికొంతమంది తమ సాహసాలతో నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.

 Men Rescue Goat From Deep Ditch

అయితే తాజాగా ఇలాంటి ఒక వీడియో నే ప్రస్తుతం నెటిజన్లను మనసును దోచుకుంటోంది.అయితే ఈ వీడియో గతంలో జరిగిన సంఘటన గురించి అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది.
లోతైన గొయ్యిలో పడిన మేకను రక్షించేందుకు ఒక వ్యక్తి తీసుకున్న రిస్క్ కి నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు.అస్సాం అదనపు డీజీపీ ఆర్థి సింగ్ శనివారం ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు చేసిన సాహసానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఒక మేక పిల్లను కాపాడడానికి వారు చేసిన రిస్క్ అద్భుతం అనే చెప్పాలి.

కొంచెం తేడా వచ్చిన ప్రాణాలు పోయేవి. ఏంటీ సాహసం..-General-Telugu-Telugu Tollywood Photo Image

కొంచెం పట్టు తప్పిన ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది… అయినప్పటికీ సదరు మేకపిల్లను ఎంతో రిస్క్ చేసి ప్రాణాలను పణంగా పెట్టి మరి రక్షించారు.ఇక ఈ సాహసం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన స్నేహితులు నమ్మిన తీరు… అంతేకాకుండా గొర్రె పిల్లను రక్షించిన తర్వాత వారి ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం మాటల్లో వివరించలేనిది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Men Rescue Goat From Deep Ditch Related Telugu News,Photos/Pics,Images..

footer-test