మటన్ కూర కోసం సొంత అన్న దారుణ హత్య...  

Men Killed His Brother For Mutton Curry - Telugu Men Killed His Brother,, Mutton Curry Killed One Person, Mutton Curry News, Prakasam District, Prakasam District Latest News

ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఇతరుల జీవితాల్లో విషాదం నింపుతున్నాయి.తాజాగా ఓ వ్యక్తి మటన్ కూర కోసం తన సొంత అన్ననే దారుణంగా హతమార్చిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

 Men Killed His Brother For Mutton Curry - Telugu Men Killed His Brother,, Mutton Curry Killed One Person, Mutton Curry News, Prakasam District, Prakasam District Latest News-Latest News-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని దోర్నాల ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు.అయితే ఈ వ్యక్తి వృత్తి రీత్యా వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టు కోస్తున్నాడు.

అయితే గతంలో ఈ వ్యక్తి భార్య చనిపోవడంతోరెండో పెళ్లి చేసుకున్నాడు.అయితే అప్పటికే ఈ వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు.

అయితే రెండవ భార్యకి కూడా ఒక కోడు ఉన్నాడు.దీంతో వీళ్ళు అందరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి నివాసం ఉంటున్నారు.

అయితే తాజాగా ఇంట్లో తినడానికి మతం కూర వండారు.దీంతో ఈ వ్యక్తి పెద్ద కొడుకు తినడం కోసం కంచంలో మటన్ కూర ఎక్కువ వేసుకోవడంతో ఆ వ్యక్తి తమ్ముడు ఈ విషయంలో గొడవ పడ్డాడు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తమ్ముడు అన్నపై కత్తితో దారుణంగా దాడి చేశాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి అన్న అక్కడిక్కడే మృతి చెందాడు.ఇది గమనించినటువంటి చుట్టూ ప్రక్కల వారు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందించారు.సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై దగ్గర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.అలాగే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తాజా వార్తలు

Men Killed His Brother For Mutton Curry Related Telugu News,Photos/Pics,Images..