'వైన్ షాప్' తలపించేలా ప్యాంట్ నిండా మద్యం బాటిళ్లే!

మద్యానికి బానిసైతే మద్యం కోసం ఎలాంటి పనులు అయినా చేసేస్తారు.మద్యం కోసం కరోనా వైరస్ సమయంలో ఎన్ని వింత వింత పనులు చేసారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Me Hides Liquor Bottles In Pants,men Hides, Liquor Bottles, Pants, Police Shocke-TeluguStop.com

కరోనా లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్క ఎందరో మందుబాబులు వారి ప్రాణాలనే తీసుకున్నారు.మరికొందరు అయితే మద్యం బదులు శానిటైజర్ తాగి మృతి చెందారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ప్యాంటు నిండా మద్యం బాటిళ్లను పెట్టుకున్నాడు.సాధారణంగా ఈ వ్యక్తి ప్యాంటులో అయినా మధ్య బాటిళ్లు ఒకటి లేదా రెండు మాత్రమే పడుతాయి.

కార్టర్ బాటిళ్లు అయితే మూడు లేదా నాలుగు వరకు పడుతాయి.కక్కుర్తి ఎక్కువైతే నడుం చుట్టూ ఆరు నుండి ఏడు బాటిళ్లను పెట్టచ్చు.

కానీ ఓ వ్యక్తి చిన్న సైజు వైన్ షాపునే తన ప్యాంట్ లో పెట్టేసాడు.పది కాదు ఇరవై కాదు ఏకంగా 40 మద్యం బాటిళ్లను ప్యాంటు, బనీన్లలో పెట్టేశాడు.

పోలీసులకు కనిపించకుండా మద్యం తరలించేందుకు ప్రయత్నించినా ఇద్దరు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.పోలీసులకు అనుమానం వచ్చి ప్యాంట్ విప్పించగా అందులో ఏకంగా 40 మద్యం బాటిళ్లు దొరికాయి.

అది అంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube